ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములపై కీలక నిర్ణయం – విచారణ గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ (రిజిస్ట్రేషన్-1) శాఖ ద్వారా విడుదల చేసిన మెమో నం. REVO8-22/490/2024-GENERAL-IGRS-111, తేదీ 09-02-2026 ప్రకారం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. ఈ మెమో ప్రధాన ఉద్దేశ్యం భూముల … Read more