The AP Dotted Lands

ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ పూర్తి గైడ్ – చట్టం, క్లెయిమ్ విధానం, నోటీసులు మరియు అప్పీల్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click here

Sl.NoStage / StepAuthorityForm / NoticeTime PeriodDescription
1Application / Claim Filed with required documentsClaimant (Individual)Form-III—వ్యక్తి తన స్వాధీనంలో ఉన్న డాటెడ్ ల్యాండ్ పై క్లెయిమ్ దాఖలు చేస్తారు.
2Application submittedDistrict Collector / District Level Committee (DLSC)Form-III—క్లెయిమ్ జిల్లా కలెక్టర్ మరియు DLSC కి సమర్పించబడుతుంది.
3Claim received & enquiry initiatedTahsildar——తహసీల్దార్ క్లెయిమ్ నమోదు చేసి విచారణ ప్రారంభిస్తారు.
4Public Notice issuedTahsildar / ConvenorForm-VII (Notice-3)30 Daysగ్రామంలో పబ్లిక్ నోటీసు జారీ చేసి అభ్యంతరాలు ఇవ్వడానికి 30 రోజులు గడువు ఇస్తారు.
5Objections receivedTahsildar—Within 30 daysఆసక్తి ఉన్న వ్యక్తులు వ్రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించవచ్చు.
6Enquiry Notice issuedTahsildarForm-VIII (Notice-4)Minimum 7 clear working daysవిచారణ తేదీ ప్రకటిస్తూ నోటీసు జారీ చేస్తారు.
7Village Enquiry conductedTahsildar——గ్రామంలో విచారణ నిర్వహించి క్లెయిమెంట్, అభ్యంతరదారుల వాదనలు వింటారు మరియు రికార్డులు పరిశీలిస్తారు.
8Enquiry Report preparedTahsildar——తహసీల్దార్ విచారణ నివేదిక తయారు చేస్తారు.
9File forwardedThrough RDO——తహసీల్దార్ నివేదిక RDO ద్వారా District Level Committee కి పంపబడుతుంది.
10Decision / Speaking OrderDistrict Level Committee (DLSC)Order u/s 7Within 6 monthsక్లెయిమ్, రికార్డులు, అభ్యంతరాలు పరిశీలించి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.
11Appeal (if not satisfied)Chief Commissioner of Land Administration (CCLA)Form-IV
Form-IX
Within 90 daysDLSC నిర్ణయంపై అసంతృప్తి ఉంటే అప్పీల్ చేయవచ్చు.
12Final OrderCCLAOrder u/s 8—అప్పీల్ విచారణ అనంతరం తుది స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.