APలో పూర్వీకుల వ్యవసాయ భూముల(Ancestral Agricultural Lands)  పార్టిషన్‌పై ₹100 / ₹1000 స్టాంప్ డ్యూటీ – G.O.Ms.No.478 పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వంగా వచ్చిన పూర్వీకుల వ్యవసాయ భూముల విభజనపై కొత్త స్టాంప్ డ్యూటీ – G.O.Ms.No.478, తేది: 05-12-2025 పూర్తి వివరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ పరిధిలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. పూర్వీకుల వ్యవసాయ భూములు (Ancestral Agricultural Lands) వారసత్వంగా వచ్చినప్పుడు వాటిని పార్టిషన్ డీడ్ (Partition Deed) ద్వారా విభజించుకునే సందర్భంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ పై ప్రభుత్వం కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు G.O.Ms.No.478, Revenue … Read more