ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ పూర్తి గైడ్ – చట్టం, క్లెయిమ్ విధానం, నోటీసులు, అప్పీల్ ప్రక్రియ

డాటెడ్ ల్యాండ్స్ పూర్తి గైడ్ (Andhra Pradesh Dotted Lands Act, 2017) ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య డాటెడ్ ల్యాండ్స్ (Dotted Lands). చాలా సంవత్సరాలుగా ఈ భూములు రిజిస్ట్రేషన్‌కు అనుమతి లేకుండా ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్ట్ (Section 22-A, Registration Act 1908) లో ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం “The Andhra Pradesh Dotted Lands (Updation in Re-Settlement … Read more