ఆంధ్రప్రదేశ్‌లో భూ ఎలియనేషన్ పూర్తి గైడ్ – G.O.571, G.O.259, అసైన్ భూముల పరిహారం హక్కులు

మీ డి-పట్టా భూమిని ప్రభుత్వం రోడ్డు, పరిశ్రమ, విద్యాసంస్థ లేదా ప్రాజెక్ట్ పేరుతో తీసుకుంటుందా?“Assigned Land కాబట్టి పరిహారం ఉండదు” అని చెబుతున్నారా?ప్రభుత్వ భూమి కేటాయింపు అంటే అమ్మకమా? లేక లీజ్ మాత్రమేనా?ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమి వినియోగం చేయకపోతే ఏమవుతుంది?Assigned land holder కి నిజంగా చట్టబద్ధ హక్కులు ఉన్నాయా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వేలాది రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సందేహాలు. G.O.Ms.No.571 మరియు G.O.Ms.No.259 ప్రకారం ప్రభుత్వ భూముల కేటాయింపు, అసైన్ … Read more