AP WhatsApp Governance Services: WhatsApp ద్వారా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం – WhatsApp ద్వారా ప్రభుత్వ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా మరియు పారదర్శకంగా అందించేందుకు WhatsApp Governance Services అనే వినూత్న సేవను ప్రారంభించింది. ఈ డిజిటల్ సేవల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు, తమ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుండే ప్రభుత్వ సేవలను పొందగలుగుతున్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ … Read more