ఎన్నికల వ్యవస్థలో మార్పులు: ECI తీసుకొచ్చిన 30 కీలక సంస్కరణలు

గత 6 నెలల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన 30 సంస్కరణలు ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే రోజు మాత్రమే కాదు… అది విశ్వాసంపై నిలిచే వ్యవస్థ. ఆ విశ్వాసాన్ని కాపాడటానికి ఎన్నికల కమిషన్ గత 6 నెలల్లో 30కు పైగా కీలక సంస్కరణలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల పెంపు నుంచి 100% వెబ్‌కాస్టింగ్ వరకు, డూప్లికేట్ EPIC సమస్య పరిష్కారం నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో స్పష్టత వరకు, ప్రతి చర్య ఓటరిపై నమ్మకంతో తీసుకున్న … Read more