ఆంధ్రప్రదేశ్ RTI కొత్త అప్‌డేట్ 2026 – ఇక పూర్తిగా ఆన్‌లైన్
ఆంధ్రప్రదేశ్‌లో RTI తాజా అప్‌డేట్ – ఇక నుంచి పూర్తి ఆన్‌లైన్ వ్యవస్థ (RTIMIS) అమల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.25, General Administration (AR) Department, తేదీ: 18.02.2026 ద్వారా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాల ప్రకారం RTI దరఖాస్తులు, అప్పీలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో స్వీకరించడానికి మరియు ట్రాక్ చేయడానికి RTI Request & Appeals Management Information System (RTIMIS) అనే ప్రత్యేక వెబ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ కొత్త విధానం వల్ల … Read more